స్కూల్ గురించి About school

తెలుగు ఆన్‌లైన్ బైబిల్ స్కూల్ విద్యార్థులకు బైబిల్ యొక్క సమగ్రమైన, లోతైన ఆన్‌లైన్ అధ్యయనాన్ని అందించును.ఇందలి బోధన ఏ మత శాఖ మరియు ఎవని  ఊహను అనుసరించి  కాక, బైబిల్ బోధించు ఖచ్చితమైన  “నియమము”పై ఆధారపడినది.ఎవరైతే బైబిలును  క్రమమైన రీతిలో  విశ్లేషాత్మకంగా, ఏకాగ్రతతో అధ్యయనం చేయగోరుదురో వారికొరకు ఈ పాఠశాల రూపొందించబడినది.
Telugu Online Bible School is designed to provide students with a comprehensive, in-depth, online study of the Bible. Teaching is pure non-denominational teaching based on accurate “mining” of what the Bible teaches, not reading a text that someone thinks it teaches. The school is designed for those who desire a concentrated, organized and thorough study of the Bible.
Scroll to Top